VIRAL: నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందా?

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో రాజస్థాన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఉదాహరణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇటీవల రాజస్థాన్‌లో కానిస్టేబుల్ అర్హత పరీక్ష నిర్వహించారు. 10 వేల పోస్టులకు 5 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకోగా.. 72% పాల్గొన్నారు. వారిలో చాలామంది ఫుట్‌పాత్‌లపై రాత్రులు గడిపారు. ఇది చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.