VIDEO: భగ్గుమంటున్న భానుడు

VIDEO: భగ్గుమంటున్న భానుడు

ADB: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర స్థాయిలో ఎండా పెరిగిపోతుండటంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తమయ్యారు. ఆదివారం ఆదిలాబాదులో 34 డిగ్రీల ఎండా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఆదిలాబాదులో 39 డిగ్రీల వరకు ఎండా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.