CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
AKP: మాడుగులలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి 30 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 180 మందికి CMR చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయపడుతుందని తెలిపారు.