చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కుప్పంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ 
★ రాయల్‌పేటలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి
★ రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ తుషార్ 
★ మాజీ సీఎం జగన్‌ను కలిసిన చిత్తూరు జడ్పీ ఛైర్మన్