రేపు పట్టణంలో వాహనాల వేలం

రేపు  పట్టణంలో వాహనాల వేలం

HNK: గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను గురువారం వేలం వేసి బహిరంగంగా విక్రయించనున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ ఆధ్వర్యంలో జరిగే వేలంలో పాల్గొనే వ్యక్తులు రూ.20వేల ధరావత్ చెల్లించి ఉదయం 10 గంటల లోపు హాజరుకావాలని కోరారు.