'యువత నచ్చిన రంగంలో పైకి రావాలి'
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని, జీహెచ్ఎంసీ పరిధిలోని శ్రీ భవాని ఆటోమొబైల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. యువత నచ్చిన రంగంలో పైకి రావాలని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్ నాయకులు పాల్గొన్నారు.