VIDEO: మూడు ఎలుగుబంట్లు హల్చల్

VIDEO: మూడు ఎలుగుబంట్లు హల్చల్

SKLM: మందస మండలం అంబుగం, బొడ్డులూరు గ్రామాల సమీపంలో ఈరోజు మూడు ఎలుగుబంటిలు హల్ చల్ చేశాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రాత్రిపూట ప్రజలు ఒంటరిగా బయటకి వెళ్లకూడదని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలని అధికారులు తెలిపారు.