ఎస్సీ హాస్టల్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ తనిఖీ

ఎస్సీ హాస్టల్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ తనిఖీ

ELR: గణపవరం సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్‌ను జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్‌లోని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. లోపాలను గుర్తించి అవసరమైన రిక్వైర్‌మెంట్స్‌ను చెక్ లిస్ట్‌లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ ఓంకార్ నాథ్, ఎంఈవో బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.