ఢిల్లీ-విశాఖ విమాన సర్వీసుల్లో అంతరాయం
VSP: ఢిల్లీ నుంచి విశాఖ విమాన సర్వీసుల్లో అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగో విమానంలో కలిగిన సాంకేతిక లోపం వల్ల ఢిల్లీ ఇందిరాగాంధి ఎయిర్పోర్ట్ రన్ వే 28 వద్ద ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో ఢిల్లీ-విశాఖ విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.