'విద్యార్దులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'

'విద్యార్దులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'

GNTR: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పొన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ సాహెబ్ అన్నారు. పొన్నూరులోని వెంకటేశ్వర కళాశాలలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మగ్బుల్ బేగ్ పాల్గొన్నారు.