నంబరు ప్లేటు లేని వాహనాలపై కేసు నమోదు
MDCL: కేపీహెచ్‌బీ కాలనీలో ట్రాఫిక్ పోలీసులు నిన్న తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నంబరు ప్లేటు లేకుండా నడుపుతున్న 35 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అప్పటికప్పుడు కొత్త నంబరు ప్లేట్లు బింగించుకునేలా అవగహన కల్పించి జరిమానా విధించి వాహనాలను అప్పజెప్పారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.