'మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

'మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

NRML: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. ఆమె ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహన నడుపుతున్న 64 వాహనాలను సీజ్ చేసి 65 మంది మైనర్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.