మైదుకూరులో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

మైదుకూరులో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

kdp: జాతీయ ఐక్యత దినోత్సవం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మైదుకూరులో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఐక్యతే మహా బలమని, ఐక్యత లేకపోవడం వల్లే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నదని తెలిపారు.