న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాదుల విధుల బహిష్కరణ

NLG: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గావాయ్ పైకి షూ విసిరి దాడికి పాల్పడిన న్యాయవాది రాజేష్ కిషోర్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం దేవరకొండ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వ్యక్తి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.