పదవి రాలేదని కార్యాలయ బోర్డ్‌ను తీసేసిన కాంగ్రెస్ నేత
WNP: జిల్లాలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక తరువాత రగడ మొదలైంది. నిన్నటి వరకు DCC అద్యక్షుడిగా కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అనుచరుడు రాజేంద్రప్రసాద్ కొనసాగారు. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా శివసేన రెడ్డిని హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో తన వర్గీయులకు రావాల్సిన డీసీసీ అధ్యక్ష పదవి హైకమాండ్ శివసేన రెడ్డికి కట్టబెట్టడంతో చిన్నారెడ్డి ఇంటికి ఉన్న కాంగ్రెస్ కార్యాలయ బోర్డ్‌ను తేసేసారు.