సిమెంటు రోడ్డును ప్రారంభించిన చమర్తి

సిమెంటు రోడ్డును ప్రారంభించిన చమర్తి

KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలో సిమెంట్ రోడ్డును రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.