'కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం'

'కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం'

W.G: తణుకు మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు ఎమ్మెల్యే పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.