సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్

సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్

TG: అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఏర్పాట్లు చేశారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఏర్పాటుతో పాటు తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు అర్థమయ్యేలా డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. చార్మినార్, కాచిగూడ, దుర్గం చెరువులో ప్రొజెక్షన్ నిర్వహిస్తారు. సమ్మిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌తో ప్రదర్శిస్తారు. సమ్మిట్ షెడ్యూల్ వివరించేందుకు వాలంటీర్లు ఉంటారు.