ఎఫ్ సీఐ బఫర్ స్టోరేజీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఎఫ్ సీఐ బఫర్ స్టోరేజీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

NLG: నల్లగొండలో నూతనంగా నిర్మించిన డివిజనల్ కార్యాలయ భవనం, ఎఫ్ సీఐ బఫర్ స్టోరేజీ కాంప్లెక్స్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్,ఎంఎల్సీ శంకర్ నాయక్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ సీఐ తెలంగాణ రీజియన్ రాజు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.