మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మన దేశ విదేశాంగ విధానం మోదీ వ్యక్తిగత పాలసీగా మారిందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో మోదీ సంబంధం లేని ప్రసంగం చేశారని విమర్శించారు. LPG, పెట్రోల్ ధరల పెరుగుదల ఇది ఆరంభం మాత్రమే అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లే మోదీ వింటారని రాహుల్ ధ్వజమెత్తారు.