VIDEO: భక్తులతో కిక్కిరిసిన మద్దిలేటి నరసింహస్వామి ఆలయం

VIDEO: భక్తులతో కిక్కిరిసిన మద్దిలేటి నరసింహస్వామి ఆలయం

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం భాద్రపద మాసం ఇవాళ సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వరపూజ మహా మంగళహారతి నిర్వహించారు.