అంగన్వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్

అంగన్వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్

W.G: అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత ఫోన్ల సమస్యలతో సతమతమవుతున్న వారికి కొత్తగా 5జీ మొబైళ్లను పంపిణీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా 1626 మంది టీచర్లు, 64 మంది సూపర్వైజర్లు, 7 గురు బీపీఏ సిబ్బందికి వీటిని అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్లు ఆయా సీడీపీవో కార్యాలయాలకు చేరాయి. దీంతో అంగన్వాడీ సిబ్బందికి ఫోన్ సమస్యలు తీరనున్నాయి