వైద్యం వికటించింది..శిశువు అనారోగ్యం పాలైంది

వైద్యం వికటించింది..శిశువు అనారోగ్యం పాలైంది

WGL: వైద్యం వికటించి శిశువు అనారోగ్యం పాలైందని ఆరోపిస్తూ బాధిత తల్లిదండ్రులు ధర్నా చేసిన ఘటన నర్సంపేటలో చోటుచేసుకుంది. గీసుగొండ మండలంలోని ఓ తండాకు చెందిన గర్భిణి, 9 నెలలుగా ఓ వైద్యురాలి వద్ద వైద్య సేవలు పొందుతోంది. శిశువు కంతితో పుట్టటంతో కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్‌ను నిలదీశారు. వైద్యరాలు నిర్లక్ష్యంగా స్పందించడంతో ఆగ్రహానికి గురైనకు కుటుంబీకులు ధర్నా చేపట్టారు.