భారత్‌లో భారీ పేలుళ్లు

భారత్‌లో భారీ పేలుళ్లు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున శ్రీనగర్‌లో పాక్ దాడులకు పాల్పడగా పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. కాసేపటి క్రితం మరోసారి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 2 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. ఇప్పటికే ఆ ప్రాంతంలో సైరన్లు మోగిస్తున్న ఆర్మీ అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.