రూపాయికి కంటి పరీక్షలు..
KMR: కంటి చూపు సరిగా ఉంటేనే జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటామని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ హబ్ ను ప్రారంభించి మాట్లాడారు. నూతనంగా కస్టమర్లకు ఒక్క రూపాయికే సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సేవ భావంతో సేవలు చేసి మరింత ముందుకు వెళ్లాలని వ్యాపారులకు సూచించారు.