'అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి'

'అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి'

MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభించి, విద్యార్థులకు చెస్‌బోర్డ్ లను అందజేశారు. ఇస్రంపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్ నిర్మాణ భూమి పూజ చేశారు.