విచారణను ముమ్మరం చేసిన ఏకసభ్య కమీషన్

విచారణను ముమ్మరం చేసిన ఏకసభ్య కమీషన్

TPT: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంటేశ్వర స్వామి లడ్డూ, కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. పద్మావతి అతిథిగృహంలో విచారణ చేపట్టిన ఏకసభ్య కమీషన్ ఛైర్మన్ దినేష్ కుమార్, టీటీడీ అధికారులు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన పరిపాలనాపరమైన లోపాలు, అవకతవకలపై కమిషన్ ఆరా తీస్తోంది.