మిట్స్ యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియకుడాక్టరేట్

మిట్స్ యూనివర్సిటీఅసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియకుడాక్టరేట్

అన్నమయ్య: మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్. రామ్ ప్రియ ఇవాళ డాక్టరేట్ పట్టా పొందారు. తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ నుంచి ఆమె ఈ డాక్టరేట్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు.