ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆదిలాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 19 మందికి జైలు శిక్ష: SP అఖిల్ మహాజన్
★ జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి పునాది: కలెక్టర్ రాజర్షి షా
★ నేరడిగొండలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్
★ ఆదిలాబాద్‌లోని వరుణ్ బార్&రెస్టారెంట్‌లో కుళ్ళిన చికెన్.. కేసు నమోదు