నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నాగార్జునసాగర్‌లో హరీష్ రావు పర్యటన
★ నాగార్జునసాగర్‌లో రూ.44,000 కోట్లతో పూడిక తొలగింపునకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్!
★ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో చండూరుకు 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'
★ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష