దారుణం.. గిరిజనుడి సజీవ దహనం

దారుణం.. గిరిజనుడి సజీవ దహనం

ASR: పాడేరు మండలం ఐనాడు పంచాయతీ చింతలపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.5,600 అప్పు విషయంలో గొడవ జరిగి.. కొర్ర రామన్నను, వంతాల సోమన్న సజీవ దహనం చేశాడు. డబ్బులు తిరిగి అడిగినందుకు రామన్న గుడిసెకు సోమన్న నిప్పంటించాడు. ఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.