హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 5 నుంచి IPL మ్యాచ్‌ ప్రారంభం 
➢ కొండాపూర్‌లోని క్వాక్ ఏరినా పబ్‌లో ఈగల్ టీమ్ సోదాలు.. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌
➢ మంజీరా పైపులైన్ కొత్త ప్రాజెక్ట్‌కు అవసరమైన రూ. 722 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టిన జలమండలి
➢ నగరంలో మామిడి పండ్ల సందడి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CP సజ్జనార్