ఎన్నికల సామాగ్రి కౌంటర్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
BDK: పినపాక నియోజకవర్గం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఇవాళ పర్యవేక్షించారు. ముందుగా ఎన్నికల సామాగ్రి, కౌంటర్లను పరిశీలించారు. మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల అధికారులకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచనలు జారీ చేశారు.