శివాజీ నగర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం

శివాజీ నగర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం

WGL: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. తాజాగా పలు గ్రామాల ఫలితాలు వెల్లడయ్యాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.