ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటి..?

HYD: ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటో తెలుసా..? బడికి వెళ్లే వయసులో పరిశ్రమల్లో కార్మికులుగా మారిన వారిని గుర్తించడమే ఈ ఆపరేషన్ ముస్కాన్. పలు చోట్ల యాచకులుగా, కార్మికులుగా రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో కాలం వెల్లధీస్తున్న వారిని, చిన్నారులను గుర్తించి, ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా చేరదీస్తున్నారు.