'పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి'

'పొదుపు సంఘాలను బలోపేతం చేయాలి'

SRD: గ్రామాల్లో పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని APD సూర్యారావు అన్నారు. బుధవారం కంగ్టి IKP ఆఫీసును సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ఇక్కడ కొనసాగుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ పరిశీలించారు. అనంతరం బ్యాంకు లింకేజీ, ఉల్లాస్ లిటరసీ, స్కూల్ యూనిఫామ్ తదితర కార్యక్రమాలపై చర్చించారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో APM ఉన్నారు.