'మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయండి'

'మా గ్రామానికి రోడ్డు మంజూరు చేయండి'

ASR: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ, పందిరి మామిడి గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలనీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇంజనీర్ అధికారులు రోడ్డు నిర్మాణ సర్వే చేపట్టిన నేటికీ రోడ్డు మంజూరు కాలేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు లేక వాగులు, దట్టమైన అడవిలో రేషన్ బియ్యం, హాస్పిటల్, ఇతర కార్యక్రమాలకై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.