సమస్యల పరిష్కారంకు అధిక ప్రాధాన్యత

మన్యం: గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి 34 వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, తాగునీరు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. వెంటనే పరిష్కారం అయ్యేవి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.