సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా సీపీ

WGL: ఈనెల 16వ తేదీన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.