విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ కలెక్టర్, జేసీలను సత్కరించిన జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు
➦ ఈనెల 18 నుంచి విశాఖ-కేరళ మధ్య 20 ప్రత్యేక రైళ్లు
➦ జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 102 వినతులు
➦ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్ కేతన్