VIDEO: ఉదయం 8:00 అయిన సూర్యోదయం కాలేదు

VIDEO: ఉదయం 8:00 అయిన సూర్యోదయం కాలేదు

VSP: కోటవురట్ల మండలం కైలాసపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం వేకువజాము నుంచి మంచు దట్టంగా పడుతుంది. దీంతో ఉదయం ఎనిమిది గంటలు దాటినా సూర్యోదయం కాలేదు. దట్టంగా మంచు ఆవరించడంతో ఎదురెదురుగా ఉన్నవారు కూడా కనిపించడం లేదు. ఓ పక్కన మంచు మరో పక్కన చలితో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతి ప్రేమికులు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.