AP భవన్‌లో లోకేష్ మీడియా సమావేశం

AP భవన్‌లో లోకేష్ మీడియా సమావేశం

AP: నేపాల్‌లోని తెలుగువారి పరిస్థితిపై మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. 'నేపాల్‌లోని తెలుగువారిని APకి తీసుకురావాలని CM చంద్రబాబు సూచించారు. నేపాల్‌లోని తెలుగువారి కోసం AP భవన్‌లో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. RTGS ద్వారా నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించాం. 217 మంది వ్యక్తులు నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం ఉంది' అని పేర్కొన్నారు.