VIDEO: కోతుల బెడదకు చెక్.. హామీ నిలబెట్టుకున్న సర్పంచ్

VIDEO: కోతుల బెడదకు చెక్.. హామీ నిలబెట్టుకున్న సర్పంచ్

HNK: భీమదేవరపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలోకోతుల బెడద తొలగిస్తానని ఇచ్చిన హామీని భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి నెరవేర్చారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఆదివారం కోతులను పట్టే బృందాన్ని పిలిపించి గ్రామ వీధుల్లో సంచరిస్తున్న కోతులను పట్టించారు. పట్టుకున్న కోతులను బోనుల్లో అడవికి తరలించారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.