రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ

రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ

TG: SIRపై పార్లమెంట్‌లో చర్చించాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తుందని మండిపడ్డారు. ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారని ఆరోపించారు. SIRపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలన్నారు.