VIDEO: యువ మండల్ వికాస్ అభ్యాన్ ముగింపు కార్యక్రమం
WGL: మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ మండల్ వికాస్ అభ్యాన్ కార్యక్రమం ఆదివారం వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో ముగిసింది. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి, డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ హాజరై యువజన సంఘాలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలంలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని సారంగపాణి తెలిపారు.