రెడ్ క్రాస్‌కు విరాళం అందజేత

రెడ్ క్రాస్‌కు విరాళం అందజేత

W.G: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాల కోసం రూ.8.50 లక్షల నిధులు సేకరించడం అభినందనీయమని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించిన మోడల్ చెక్కును రెడ్ క్రాస్ ఛైర్మన్ భద్రిరాజు కలెక్టర్ సమక్షంలో అందజేశారు. విద్యాశాఖ చేసిన ఈ కృషిని కలెక్టర్ కొనియాడారు.