శిక్షణా తరగతులు ప్రారంభించిన MEO
KRNL: పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవో -2 రామ్మూర్తి పరిశీలకులకు సూచించారు. మంగళవారం పెద్దకడబూరు మండలం హనుమాపురంలో జడ్పీ పాఠశాలలో రిఫ్రెషర్ ట్రైనింగ్ ఫర్ టీచ్ టూల్పై పరిశీలకులకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులను ప్రారంభించారు. పాఠశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరిచేందుకు శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.