జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ  5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

ELR: జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏలూరులో విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు 13వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో నిర్వహించిన సభ్యత్వం నమోదు శిబిరాన్ని ఆదివారం పరిశీలించారు. అలాగే సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.