అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ప్రసాద్
✦ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంతాపం 
✦ దేవరకొండలో అక్రమ క్వారీ బ్లాస్టింగ్ ను ఆపాలని ఆర్డీవో కార్యాలయంలో కోరిన వైసీపీ నేత తలారి రంగయ్య 
✦ జిల్లా వ్యాప్తంగా ప్రతి శుక్రవారం  'ఫ్రైడే-డ్రై డే' కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్