టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

★ సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలి: కలెక్టర్ విజయేందిర బోయి
★ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన MLA శ్రీనివాస్ రెడ్డి
★ నాగవరం వద్ద వాహనాలను తనిఖీలు చేసిన ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర   
★ KCRకు చిత్తశుద్ధి ఉంటే SLBC టెన్నెల్ ఎప్పుడో పూర్తియ్యేది: CM